అమెరికా ప్రతీకారం: సిరియాలో ISIS స్థావరాలపై బాంబుల వర్షం!
అమెరికా తన సైనికుల మరణానికి భీకర ప్రతీకారం తీర్చుకుంది. సిరియాలో తిష్టవేసిన ఐసిస్ (ISIS) ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా, వారి స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. గత నెలలో ముగ్గురు అమెరికన్లను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేందుకే ఈ మెరుపు దాడులు జరిగాయి. ఈ దాడితో అమెరికా.. తమ సైనికుల జోలికి వస్తే సహించేది లేదని ప్రపంచానికి మరోసారి గట్టి హెచ్చరిక పంపింది. ముఖ్యాంశాలు: • సిరియా వ్యాప్తంగా ఐసిస్ లక్ష్యాలపై అమెరికా ‘ఆపరేషన్ హావ్‌కై స్ట్రైక్’ … Read more