రామోజీ ఫిల్మ్ సిటీలో రాజమౌళి–మహేశ్ ‘వారణాసి’ గ్రాండ్ లాంచ్
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న అడ్వెంచర్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘గ్లోబ్‌ట్రాటర్’(GlobeTrotter) 15.11.2025 రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా లాంచ్ చేసారు. ఈ సినిమా తోలి ఈవెంట్ కి భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారు. భారీ సెటప్, లైవ్ ప్రొజెక్షన్లు, సెలబ్రిటీలు హాజరు కావడంతో ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఈవెంట్ లో పలు మీడియా సంస్థలు ఈ చిత్రానికి అధికారిక టైటిల్‌గా … Read more