iQOO 15 ప్రీ-బుకింగ్ నవంబర్ 20 నుండి ప్రారంభం – పూర్తి వివరాలు
చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO తన తాజా ఫ్లాగ్‌షిప్ మోడల్ iQOO 15 పేరుతో భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ స్మార్ట్‌ఫోన్ నవంబర్ 26, 2025 న అధికారికంగా లాంచ్ కానుంది. అయితే, కంపెనీ తన అభిమానులకు ముందుగానే ఒక అవకాశం కల్పిస్తూ నవంబర్ 20 నుంచే ప్రీ-బుకింగ్ (Priority Pass) ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. iQOO అధికారిక ప్రకటన ప్రకారం, వినియోగదారులు కేవలం ₹1,000 రిఫండబుల్ అడ్వాన్స్ చెల్లించి తమ ఫోన్‌ను ముందుగానే రిజర్వ్ చేసుకోవచ్చు. … Read more