సంక్రాంతి ప్రయాణికులకు TGSRTC తీపి కబురు: 6,400 ప్రత్యేక బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణం!
హైదరాబాద్‌లో ఇప్పటికే సంక్రాంతి హడావిడి స్టార్ట్ అయిపోయింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఊరు వెళ్లే జనంతో రద్దీతో ఇప్పటికే కిక్కిరిసిపోతున్నాయి. ఈ రద్దీకి ముందుగానే రెడీ అవుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఈ ఏడాది ఓ రేంజ్‌లో ప్లానింగ్ చేసింది. అధికారిక వివరాల ప్రకారం, జనవరి 9 నుంచి 15 వరకు మొత్తం 6,400కి పైగా TGSRTC Sankranti Special Buses రోడ్డెక్కనున్నాయి. గత ఏడాది ప్లాన్ చేసిన 4,484 స్పెషల్ బస్సుల నుంచి ఇది … Read more