3 గంటల్లో 12 భారీ డీల్స్! మోదీ-MBZ భేటీతో ప్రపంచం షాక్.. భారత్-యూఏఈ కొత్త హిస్టరీ!

Prime Minister Narendra Modi and UAE President Mohamed bin Zayed Al Nahyan hug during Delhi visit 2026 for 12 strategic agreements.

న్యూఢిల్లీ: అంతర్జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా భారత్-యూఏఈ బంధం గురించే చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ (MBZ) కలిస్తే ఏదో ఒక సంచలనం ఉండాల్సిందేనని మరోసారి నిరూపితమైంది. జనవరి 19, 2026న జరిగిన కేవలం మూడు గంటల భేటీలో ఏకంగా 12 కీలక ఒప్పందాలు జరగడం చూసి అగ్రరాజ్యాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. ఇది కేవలం ఒక అధికారిక పర్యటన మాత్రమే కాదు.. దశాబ్ద కాలంగా నిర్మించుకున్న … Read more

మేడారం వెళ్లలేకపోతున్నారా? ఇప్పుడు మీ ఇంటికే ‘అమ్మవార్ల ప్రసాదం’

TGSRTC Medaram Sammakka Saralamma Jatara 2026 Prasadam home delivery at 299 rupees online booking process in Telugu. మేడారం

మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ భక్తుల భారీ రద్దీ వల్లనో, ఆరోగ్య కారణాల వల్లనో అందరూ వెళ్లలేకపోవచ్చు. అలాంటి భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం రూ. 299 చెల్లిస్తే చాలు, అమ్మవార్ల పవిత్ర ప్రసాదం నేరుగా మీ ఇంటికే వస్తుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతర 2026 జనవరి 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, జాతరకు వెళ్లలేని … Read more

అమెరికా ప్రతీకారం: సిరియాలో ISIS స్థావరాలపై బాంబుల వర్షం!

అమెరికా ప్రతీకారం: సిరియాలో ISIS స్థావరాలపై బాంబుల వర్షం!

అమెరికా తన సైనికుల మరణానికి భీకర ప్రతీకారం తీర్చుకుంది. సిరియాలో తిష్టవేసిన ఐసిస్ (ISIS) ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా, వారి స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. గత నెలలో ముగ్గురు అమెరికన్లను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేందుకే ఈ మెరుపు దాడులు జరిగాయి. ఈ దాడితో అమెరికా.. తమ సైనికుల జోలికి వస్తే సహించేది లేదని ప్రపంచానికి మరోసారి గట్టి హెచ్చరిక పంపింది. ముఖ్యాంశాలు: • సిరియా వ్యాప్తంగా ఐసిస్ లక్ష్యాలపై అమెరికా ‘ఆపరేషన్ హావ్‌కై స్ట్రైక్’ … Read more

సంక్రాంతి ప్రయాణికులకు TGSRTC తీపి కబురు: 6,400 ప్రత్యేక బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణం!

సంక్రాంతి ప్రయాణికులకు TGSRTC తీపి కబురు: 6,400 ప్రత్యేక బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణం!

హైదరాబాద్‌లో ఇప్పటికే సంక్రాంతి హడావిడి స్టార్ట్ అయిపోయింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఊరు వెళ్లే జనంతో రద్దీతో ఇప్పటికే కిక్కిరిసిపోతున్నాయి. ఈ రద్దీకి ముందుగానే రెడీ అవుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఈ ఏడాది ఓ రేంజ్‌లో ప్లానింగ్ చేసింది. అధికారిక వివరాల ప్రకారం, జనవరి 9 నుంచి 15 వరకు మొత్తం 6,400కి పైగా TGSRTC Sankranti Special Buses రోడ్డెక్కనున్నాయి. గత ఏడాది ప్లాన్ చేసిన 4,484 స్పెషల్ బస్సుల నుంచి ఇది … Read more

సంక్రాంతి సంబరాలు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: Hyderabad Police Warning ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

సంక్రాంతి సంబరాలు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: Hyderabad Police Warning ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు ఆకాశం మొత్తం రంగురంగుల గాలిపటాలతో కళకళలాడుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇంటి మేడల మీదకు చేరి గాలిపటాలు ఎగురవేసి సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఇది మన సంప్రదాయం. కానీ ఈ సరదా మధ్యలో ఒక తీవ్రమైన ప్రాణాపాయం దాగి ఉంది, అదే చైనీస్ మాంజా వాడకం. తాజాగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సి పి సజ్జనార్ గారు ఈ విషయంలో హెచ్చరికలు జారీ చేశారు. … Read more

వెనిజులాపై అమెరికా ‘అప్రకటిత యుద్ధం’. డ్రగ్స్ వేట వెనుక అసలు కథ ఇదేనా? 5 సంచలన నిజాలు!

వెనిజులాపై అమెరికా ‘అప్రకటిత యుద్ధం’. డ్రగ్స్ వేట వెనుక అసలు కథ ఇదేనా

కారిబ్బన్ తీరంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యమని అమెరికా చెబుతున్నా, తెర వెనుక మాత్రం జరుగుతున్న పరిణామాలు మరోలా కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న వెనిజులా లక్ష్యంగా అమెరికా సాగిస్తున్న ఈ ‘నీడ యుద్ధం’ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ ఆపరేషన్‌లో దాగి ఉన్న ఐదు దిగ్భ్రాంతికర అంశాలు మీకోసం.. డ్రగ్స్ ముసుగులో భారీ బలగాల మోహరింపు! మత్తు పదార్థాల నియంత్రణ కోసం అంటూ అమెరికా చేపట్టిన ఈ … Read more

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2025: ఎన్డీయే సునామీ, బీజేపీ–జేడీయూ ఘన విజయమే!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2025: ఎన్డీయే సునామీ, బీజేపీ–జేడీయూ ఘన విజయమే!

Breaking News: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే మళ్లీ స్పష్టమైన ఆధిక్యం సాధిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా దూసుకెళ్తోంది; తాజా లైవ్ ట్రెండ్స్‌లో కూటమి 200కు పైగా సీట్ల వద్ద నిలిచిన దశలు నమోదయ్యాయి, దీంతో మెజారిటీ గీత దాటడమే కాకుండా స్థిరమైన ఆధిపత్యం కనబడుతోంది. బీజేపీ–జేడీయూ కలిసి బలమైన పెర్ఫార్మెన్స్ చూపిస్తూ ఎక్కువ నియోజకవర్గాల్లో ఆధిక్యం నిలబెట్టుకున్నాయి, మధ్యాహ్నానికి అనేక చోట్ల లీడ్ మార్జిన్లు పెరిగినట్టు అప్‌డేట్లు సూచించాయి. మొత్తం 243 స్థానాల్లో లెక్కింపు … Read more

అమెరికాలో ఆంధ్ర విద్యార్థిని రాజ్యలక్ష్మి యర్లగడ్డ మృతి – కుటుంబంలో ఏర్పడిన పెద్ద విషాదం

అమెరికాలో ఆంధ్ర విద్యార్థిని రాజ్యలక్ష్మి యర్లగడ్డ మృతి – కుటుంబంలో ఏర్పడిన పెద్ద విషాదం

అమెరికా నేలపై మరో తెలుగు ఇంటి కల సమాది అయింది. బాపట్ల జిల్లా కారంచెడు గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మి యర్లగడ్డ అనే 23 ఏళ్ల యువతి నవంబర్ 7న అమెరికా టెక్సాస్‌లోని తన గదిలో అనారోగ్మృయంతో మృతిచెందింది. గుండె పగిలే ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ అంతటా దుఃఖాన్ని ముంచెత్తింది. విదేశాలకు వెళ్లి చదువు పూర్తిచేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ, తల్లిదండ్రులను ఆర్థికంగా నిలబెట్టాలనే కలలతో ఆమె జీవితం సాగుతుండగా ఆ కల అర్ధాంతరంగా సమదైంది. ఆమె చివరి … Read more

దేశ రాజధాని ఢిల్లీలో హై అలెర్ట్ – ఎర్రకోట వద్ద భారీ పేలుడు

దేశ రాజధాని ఢిల్లీలో హై అలెర్ట్ – ఎర్రకోట వద్ద భారీ పేలుడు

దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట వద్ద మెట్రో స్టేషన్ 1వ గేట్ నంబర్ సమీపంలో భారీ పీడు సంభవించింది వివరాల ప్రకారం ఈ రోజు సాయంత్రం పార్క్ చేసిన ఒక కారు ఒక్కసారిగా పేలిపోవడం జరిగింది. ఈ పేలుడు ప్రభావంతో సమీపంలోని అనేక వాహనాల్లో మంటలు అంటుకోవడంతో చుట్టు ప్రక్కల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆ ప్రాంతాన్ని మొత్తం తమ ఆదినంలోకి తీసుకొని సీర్చింగ్ చేస్తున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను … Read more

రష్యాలో భారత MBBS విద్యార్థి అజిత్ సింగ్ చౌధరి అనుమానాస్పద మరణం

రష్యాలో భారత MBBS విద్యార్థి అజిత్ సింగ్ చౌధరి అనుమానాస్పద మరణం

రాజస్థాన్ రాష్ట్రం అల్వార్ జిల్లా కఫన్వాడా గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువకుడు అజిత్ సింగ్ చౌధరి, డాక్టర్ కావాలనే కలతో 2023లో రష్యాకు MBBS చదవడానికి వెళ్లాడు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగిన అజిత్ కలలకు ఆయన తల్లిదండ్రులు రూప్ సింగ్ మరియు సంత్రా దేవి తమ జీవితాన్ని కొడుకు కోసం పణంగా పెట్టారు. రైతు కుటుంబానికి చెందిన అజిత్ సింగ్ తల్లిదండ్రులు అతని వైద్య విద్య కోసం వాళ్ళకున్న మూడు బీఘాల భూమి అమ్మి … Read more