సంక్రాంతి ప్రయాణికులకు TGSRTC తీపి కబురు: 6,400 ప్రత్యేక బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణం!

సంక్రాంతి ప్రయాణికులకు TGSRTC తీపి కబురు: 6,400 ప్రత్యేక బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణం!

హైదరాబాద్‌లో ఇప్పటికే సంక్రాంతి హడావిడి స్టార్ట్ అయిపోయింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఊరు వెళ్లే జనంతో రద్దీతో ఇప్పటికే కిక్కిరిసిపోతున్నాయి. ఈ రద్దీకి ముందుగానే రెడీ అవుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఈ ఏడాది ఓ రేంజ్‌లో ప్లానింగ్ చేసింది. అధికారిక వివరాల ప్రకారం, జనవరి 9 నుంచి 15 వరకు మొత్తం 6,400కి పైగా TGSRTC Sankranti Special Buses రోడ్డెక్కనున్నాయి. గత ఏడాది ప్లాన్ చేసిన 4,484 స్పెషల్ బస్సుల నుంచి ఇది … Read more

XUV 7XO లాంచ్: ₹13.66 లక్షలకే, XUV700 కంటే పవర్‌ఫుల్ అప్‌గ్రేడ్

XUV 7XO లాంచ్: ₹13.66 లక్షలకే, XUV700 కంటే పవర్‌ఫుల్ అప్‌గ్రేడ్

భారతీయ SUV మార్కెట్‌లో మహీంద్రా మరో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది. ఎంతోకాలంగా చర్చలో ఉన్న mahindra xuv 7xo priceను కంపెనీ జనవరి 5, 2026న అధికారికంగా ప్రకటించింది. ₹13.66 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ అయిన XUV 7XO, ఇప్పటివరకు మార్కెట్‌లో మంచి పేరు తెచ్చుకున్న XUV700కి అప్‌డేటెడ్ వెర్షన్‌గా వచ్చింది. ఇది కేవలం రూపంలో మార్పు మాత్రమే కాదు, డ్రైవింగ్ అనుభవం, టెక్నాలజీ, ఫీచర్ల పరంగా కూడా స్పష్టమైన మెరుగుదలగా కనిపిస్తోంది. అధికారిక సమాచారం … Read more

సంక్రాంతి సంబరాలు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: Hyderabad Police Warning ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

సంక్రాంతి సంబరాలు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: Hyderabad Police Warning ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు ఆకాశం మొత్తం రంగురంగుల గాలిపటాలతో కళకళలాడుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇంటి మేడల మీదకు చేరి గాలిపటాలు ఎగురవేసి సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఇది మన సంప్రదాయం. కానీ ఈ సరదా మధ్యలో ఒక తీవ్రమైన ప్రాణాపాయం దాగి ఉంది, అదే చైనీస్ మాంజా వాడకం. తాజాగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సి పి సజ్జనార్ గారు ఈ విషయంలో హెచ్చరికలు జారీ చేశారు. … Read more

వెనిజులాపై అమెరికా ‘అప్రకటిత యుద్ధం’. డ్రగ్స్ వేట వెనుక అసలు కథ ఇదేనా? 5 సంచలన నిజాలు!

వెనిజులాపై అమెరికా ‘అప్రకటిత యుద్ధం’. డ్రగ్స్ వేట వెనుక అసలు కథ ఇదేనా

కారిబ్బన్ తీరంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యమని అమెరికా చెబుతున్నా, తెర వెనుక మాత్రం జరుగుతున్న పరిణామాలు మరోలా కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న వెనిజులా లక్ష్యంగా అమెరికా సాగిస్తున్న ఈ ‘నీడ యుద్ధం’ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ ఆపరేషన్‌లో దాగి ఉన్న ఐదు దిగ్భ్రాంతికర అంశాలు మీకోసం.. డ్రగ్స్ ముసుగులో భారీ బలగాల మోహరింపు! మత్తు పదార్థాల నియంత్రణ కోసం అంటూ అమెరికా చేపట్టిన ఈ … Read more

రామోజీ ఫిల్మ్ సిటీలో రాజమౌళి–మహేశ్ ‘వారణాసి’ గ్రాండ్ లాంచ్

రామోజీ ఫిల్మ్ సిటీలో రాజమౌళి–మహేశ్ ‘వారణాసి’ గ్రాండ్ లాంచ్

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న అడ్వెంచర్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘గ్లోబ్‌ట్రాటర్’(GlobeTrotter) 15.11.2025 రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా లాంచ్ చేసారు. ఈ సినిమా తోలి ఈవెంట్ కి భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారు. భారీ సెటప్, లైవ్ ప్రొజెక్షన్లు, సెలబ్రిటీలు హాజరు కావడంతో ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఈవెంట్ లో పలు మీడియా సంస్థలు ఈ చిత్రానికి అధికారిక టైటిల్‌గా … Read more

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2025: ఎన్డీయే సునామీ, బీజేపీ–జేడీయూ ఘన విజయమే!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2025: ఎన్డీయే సునామీ, బీజేపీ–జేడీయూ ఘన విజయమే!

Breaking News: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే మళ్లీ స్పష్టమైన ఆధిక్యం సాధిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా దూసుకెళ్తోంది; తాజా లైవ్ ట్రెండ్స్‌లో కూటమి 200కు పైగా సీట్ల వద్ద నిలిచిన దశలు నమోదయ్యాయి, దీంతో మెజారిటీ గీత దాటడమే కాకుండా స్థిరమైన ఆధిపత్యం కనబడుతోంది. బీజేపీ–జేడీయూ కలిసి బలమైన పెర్ఫార్మెన్స్ చూపిస్తూ ఎక్కువ నియోజకవర్గాల్లో ఆధిక్యం నిలబెట్టుకున్నాయి, మధ్యాహ్నానికి అనేక చోట్ల లీడ్ మార్జిన్లు పెరిగినట్టు అప్‌డేట్లు సూచించాయి. మొత్తం 243 స్థానాల్లో లెక్కింపు … Read more

iQOO 15 ప్రీ-బుకింగ్ నవంబర్ 20 నుండి ప్రారంభం – పూర్తి వివరాలు

iQOO 15 ప్రీ-బుకింగ్ నవంబర్ 20 నుండి ప్రారంభం – పూర్తి వివరాలు

చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO తన తాజా ఫ్లాగ్‌షిప్ మోడల్ iQOO 15 పేరుతో భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ స్మార్ట్‌ఫోన్ నవంబర్ 26, 2025 న అధికారికంగా లాంచ్ కానుంది. అయితే, కంపెనీ తన అభిమానులకు ముందుగానే ఒక అవకాశం కల్పిస్తూ నవంబర్ 20 నుంచే ప్రీ-బుకింగ్ (Priority Pass) ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. iQOO అధికారిక ప్రకటన ప్రకారం, వినియోగదారులు కేవలం ₹1,000 రిఫండబుల్ అడ్వాన్స్‌ చెల్లించి తమ ఫోన్‌ను ముందుగానే రిజర్వ్ చేసుకోవచ్చు. … Read more

అమెరికాలో ఆంధ్ర విద్యార్థిని రాజ్యలక్ష్మి యర్లగడ్డ మృతి – కుటుంబంలో ఏర్పడిన పెద్ద విషాదం

అమెరికాలో ఆంధ్ర విద్యార్థిని రాజ్యలక్ష్మి యర్లగడ్డ మృతి – కుటుంబంలో ఏర్పడిన పెద్ద విషాదం

అమెరికా నేలపై మరో తెలుగు ఇంటి కల సమాది అయింది. బాపట్ల జిల్లా కారంచెడు గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మి యర్లగడ్డ అనే 23 ఏళ్ల యువతి నవంబర్ 7న అమెరికా టెక్సాస్‌లోని తన గదిలో అనారోగ్మృయంతో మృతిచెందింది. గుండె పగిలే ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ అంతటా దుఃఖాన్ని ముంచెత్తింది. విదేశాలకు వెళ్లి చదువు పూర్తిచేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ, తల్లిదండ్రులను ఆర్థికంగా నిలబెట్టాలనే కలలతో ఆమె జీవితం సాగుతుండగా ఆ కల అర్ధాంతరంగా సమదైంది. ఆమె చివరి … Read more

దేశ రాజధాని ఢిల్లీలో హై అలెర్ట్ – ఎర్రకోట వద్ద భారీ పేలుడు

దేశ రాజధాని ఢిల్లీలో హై అలెర్ట్ – ఎర్రకోట వద్ద భారీ పేలుడు

దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట వద్ద మెట్రో స్టేషన్ 1వ గేట్ నంబర్ సమీపంలో భారీ పీడు సంభవించింది వివరాల ప్రకారం ఈ రోజు సాయంత్రం పార్క్ చేసిన ఒక కారు ఒక్కసారిగా పేలిపోవడం జరిగింది. ఈ పేలుడు ప్రభావంతో సమీపంలోని అనేక వాహనాల్లో మంటలు అంటుకోవడంతో చుట్టు ప్రక్కల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆ ప్రాంతాన్ని మొత్తం తమ ఆదినంలోకి తీసుకొని సీర్చింగ్ చేస్తున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను … Read more

రష్యాలో భారత MBBS విద్యార్థి అజిత్ సింగ్ చౌధరి అనుమానాస్పద మరణం

రష్యాలో భారత MBBS విద్యార్థి అజిత్ సింగ్ చౌధరి అనుమానాస్పద మరణం

రాజస్థాన్ రాష్ట్రం అల్వార్ జిల్లా కఫన్వాడా గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువకుడు అజిత్ సింగ్ చౌధరి, డాక్టర్ కావాలనే కలతో 2023లో రష్యాకు MBBS చదవడానికి వెళ్లాడు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగిన అజిత్ కలలకు ఆయన తల్లిదండ్రులు రూప్ సింగ్ మరియు సంత్రా దేవి తమ జీవితాన్ని కొడుకు కోసం పణంగా పెట్టారు. రైతు కుటుంబానికి చెందిన అజిత్ సింగ్ తల్లిదండ్రులు అతని వైద్య విద్య కోసం వాళ్ళకున్న మూడు బీఘాల భూమి అమ్మి … Read more